కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సోషల్ మీడియాలో వింత ప్రశ్న ఎదురైంది. ఇన్ స్టాలో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’సెషన్ లో నెటిజన్ ఒకరు ఆమెను ఇబ్బంది పెట్టేందుకు ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఓ ప్రశ్న వేశారు. దీంతో ఆమె నెటిజన్ చెంప చెల్లుమనిపించేలా సమాధానం ఇచ్చారు. ఆ ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..వ్యక్తిగత జీవితం గురించి నెటిజన్ ప్రశ్న….స్మృతి ఇరానీ ఘాటు రిప్లై….!
ఇన్ స్టాలో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’సెషన్ లో నెటిజన్ ఒకరు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఇబ్బంది పెట్టేందుకు ఆమెను వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్న అడిగారు. మీరు మీ స్నేహితురాలి భర్తను వివాహం చేసుకున్నారా? అని ఆ నెటిజన్ ఆమెను అడిగారు. దీంతో ఆమె ఆ నెటిజన్ కు ఘాటుగా సమాధానం ఇచ్చారు.
Translate this News: