Social Media : మీకు టెస్లా కారు కావాలా?.. అయితే, ఈ పోస్టు కింద కామెంట్ చేస్తే చాలు!
వయసు చాలా చిన్నదే..కానీ ఇతని పాపులారిటీ..మంచి మనసు మాత్రం చాలా పెద్దవి. 19 ఏళ్ళకే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మారి, 26 ఏళ్ళకే 254 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతున్న మిస్టర్ బీస్ట్..ఇప్పుడు తన బర్త్‌డే గిఫ్ట్‌గా టెస్లా కార్లను ఇస్తా అంటూ అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నాడు.