IND W vs PAK W: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లో దోమల బెడద.. ఆగిన మ్యాచ్
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కి దోమలు అంతరాయం కలిగించాయి. కొలంబో స్టేడియంలో కీటకాలు స్వార్మ్ అవ్వడంతో ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. దీంతో మ్యాచ్‌ను 15 నిమిషాలు నిలిపివేసి, గ్రౌండ్‌పై స్ప్రే చేశారు.
/rtv/media/media_files/2025/10/06/ind-w-vs-pak-w-world-cup-2025-2025-10-06-06-49-31.jpg)
/rtv/media/media_files/2025/10/05/mosquito-create-problems-in-ind-w-vs-pak-w-match-of-icc-womens-world-cup-2025-2025-10-05-19-17-42.jpg)
/rtv/media/media_files/2025/10/05/india-women-vs-pakistan-women-no-hand-shake-icc-womens-world-cup-2025-2025-10-05-15-30-17.jpg)