Pakistan Begging PM Modi | నీళ్లివ్వండి ప్లీజ్ | India Pak War | Indus Waters Treaty | RTV
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మరోసారి భారత్‌ను హెచ్చరించారు. సిందూ నది జలాల ఒప్పందం సమస్య పరిష్కారం కాకపోతే కాల్పుల విరమణ ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుందన్నారు. దీన్ని యుద్ధ చర్యగా భావించాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించారు.