KCR: కేసీఆర్కు మరో బిగ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా
TG: లోక్ సభ ఎన్నికల వేళ మాజీ సీఎం కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఎన్నికల సంఘం 48 గంటలు ప్రచారం చేయొద్దని నిషేధం విధించగా.. తాజాగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపారు.