Latest News In Telugu Indoor Plants: కాలుష్యాన్ని నివారించే మొక్కలు.. ఇంటిలో ఉంటే అనారోగ్యం పారిపోతుంది కొన్ని మొక్కలను ఇంటి పరిసరాల్లో.. ఇంటిలో పెంచడం ద్వారా గాలి కాలుష్యాన్ని నివారించవచ్చు. అలానే ఇంటిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉండేలా చేసుకోవచ్చు. మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, రబ్బర్ ప్లాంట్, పీస్ లిల్లీ, కలబంద(అలోవెరా) మొక్కలు గాలి ద్వారా మనకు వచ్చే ఇబ్బందులను నివారిస్తాయి By KVD Varma 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn