అమెరికన్ల కంటే భారతీయులే మేలు..అమెరికా రాయబారి!
భారత్లో ప్రజాస్వామ్యంపై ఉన్న ఆందోళనలను అవసరం లేదని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. అమెరికన్ల కంటే భారతీయులు చాలా రకాలుగా మెరుగ్గా ఉన్నారని కూడా ఆయన అన్నారు.ఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.