Indian Student Dead : అమెరికా(America) లో మరో భారత విద్యార్థి(Indian Student) మరొకరు మృత్యువాత పడ్డాడు. హైదరాబాద్(Hyderabad) కు చెందిన అర్పాత్(Arpath) అనే యువకుడు మృతి చెందినట్లు క్లీవ్ లాండ్ పోలీసులు తెలిపారు. విద్యార్థి మరణించిన విషయాన్ని హైదరాబాద్ లోని తల్లిదండ్రులకు న్యూయార్క్ లోని ఇండియన్ ఎంబసీ సమాచారం అందించింది.
పూర్తిగా చదవండి..America : అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి… ఇది పదకొండవది!
అమెరికాలో మరో భారత విద్యార్థి మరొకరు మృత్యువాత పడ్డాడు. హైదరాబాద్ కు చెందిన అర్పాత్ అనే యువకుడు మృతి చెందినట్లు క్లీవ్ లాండ్ పోలీసులు తెలిపారు. విద్యార్థి మరణించిన విషయాన్ని హైదరాబాద్ లోని తల్లిదండ్రులకు న్యూయార్క్ లోని ఇండియన్ ఎంబసీ సమాచారం అందించింది.
Translate this News: