రోహిణి-125 నుంచి రేపటి GSLV-F15 వరకు.. షార్ సక్సెస్ స్టోరీ ఇదే..
సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇప్పటి వరకు 99 రాకెట్లు పంపిన ఇస్రో జనవరి 29న 100వ రాకెట్ పంపనుంది. 1971లో ప్రారంభమైన శ్రీహరికోట రాకెట్ లాంచ్ 2025 వరకు చేసిన ప్రయోగాల్లో 9 మాత్రమే ఫెయిల్ అయ్యాయి. ఇస్రో, షార్ ఫుల్ హిస్టరీ కోసం పూర్తి ఆర్టికల్ చదవండి.