రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్.. కివీస్ పైనే లాస్ట్ టెస్టు!
భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా రిటైర్మెంట్ ప్రకటించాడు. ‘నా అద్భుతమైన క్రికెట్ ప్రయాణం ముగింపుదశకు చేరుకుంది. ఈ రంజీ సీజన్ నాకు చివరిది' అంటూ ఎమోషనల్ అయ్యాడు. 2010లో అరంగేట్రం చేసిన సాహా భారత్ తరఫున 40 టెస్టులు, 9 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు.