అరేబియా సముద్రంలో హైడ్రామా | Indian Coast Guard successfully rescued fishermen | RTV
దేశ సముద్ర సరిహద్దులను కాపాడే వారే ఇండియన్ కోస్ట్ గార్డ్స్. ఇందులో సెయిలర్, మెకానిక్ పోస్టుల భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇంటర్మీడియట్ పాస్ అయినవాళ్లు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్‌కు జూలై 3 చివరి తేది!
ఇండియన్ కోస్ట్ గార్డ్ లో మహిళలకు శాశ్వత కమిషన్ ను ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలకు శాశ్వత కమిషన్ కల్పించాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.