ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) సెయిలర్, మెకానిక్ పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. సెయిలర్ (జనరల్ డ్యూటీ) , మెకానికల్ పోస్టులను ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేస్తారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌తో 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో భాగమయ్యే ఛాన్స్ ఉంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్- cgept.cdac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూలై 03, 2024.
పూర్తిగా చదవండి..ICG: ఇండియన్ కోస్ట్ గార్డ్ జాబ్స్.. ముగుస్తున్న గడువు.. ఇలా అప్లై చేయండి!
దేశ సముద్ర సరిహద్దులను కాపాడే వారే ఇండియన్ కోస్ట్ గార్డ్స్. ఇందులో సెయిలర్, మెకానిక్ పోస్టుల భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇంటర్మీడియట్ పాస్ అయినవాళ్లు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్‌కు జూలై 3 చివరి తేది!
Translate this News: