Bharateeyudu 2: సెన్సార్ పూర్తి చేసుకున్న 'భారతీయుడు 2'.. U/A సర్టిఫికెట్
స్టార్ హీరో కమల్ హాసన్ - డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'భారతీయుడు 2'. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. కొన్ని సూచనలతో సెన్సార్ బోర్డు ఈ మూవీకి U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.