స్పోర్ట్స్ IND VS NZ: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్ మొదటి బ్యాటింగ్ ఇవాళ భారత్ vs న్యూజిలాండ్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా టాస్ వేయగా.. న్యూజిలాండ్ టాస్ గెలిచింది. ఈ మేరకు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదటగా భారత్ బ్యాటింగ్‌కు దిగనుంది. By Seetha Ram 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ 46 పరుగులకే భారత్ ఆలౌట్ గురువారం ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాను న్యూజిలాండ్ కేవలం 46 పరుగులకే ఆలౌట్ చేసింది. కోహ్లీ, సర్ఫరాజ్, రాహుల్, జడేజా, అశ్విన్, డకౌట్ కాగా.. రిషబ్ పంత్ 20, జైస్వాల్ 13, సిరాజ్ 4 పరుగులు మాత్రమే సాధించారు. By Seetha Ram 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన భారత పురుషుల హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు బోణీ కొట్టింది. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 3-2తేడాతో ఓడించింది. భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ అద్భుతం చేశాడు By Manogna alamuru 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shami: ఆ పిచ్‌పై 7 వికెట్లు తీశావంటే నువ్వు నిజంగా దేవుడివే భయ్యా.. షమీ గురించి ఏం చెప్పినా తక్కువే! సెమీస్‌లో కివీస్‌పై మ్యాచ్‌లో ఏడు వికెట్లతో సత్తా చాటిన షమీ ఖాతాలో అనేక రికార్డులు వచ్చి చేరాయి. ఈ వరల్డ్ కప్‌లో షమీకి మూడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక సార్లు ఒక్కటే ఇన్నింగ్స్ 5 వికెట్లు తీసిన బౌలర్ షమీ. By Trinath 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket Ashoka: టీమిండియా విజయాల్లో అశోక చక్రవర్తి.. ఎలానో తెలుసుకోండి! అశోకచక్రం.. దేశ జాతీయ జెండా మధ్యలో ఈ స్పోక్ వీల్ ఉంటుంది. ఇది బ్లూ కలర్లో ఉంటుంది. ఈ కలర్ స్ఫూర్తితోనే టీమిండియా జట్టు జెర్సీ రంగును 'బ్లూ'గా నిర్ణయించారు. ఆటగాళ్లలో ఐక్యత భావాన్ని కలిగించడమే లక్ష్యంగా ఇలా పెట్టారు. By Trinath 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs NZ: వారేవ్వా అయ్యర్.. కోహ్లీ కొత్త చరిత్ర.. కివీస్ టార్గెట్ ఎంతంటే? సెమీస్‌లో భారత్ బ్యాటర్లు సత్తా చాటారు. వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో 50 ఓవర్లలో 397/4 రన్స్ చేసింది. కోహ్లీ 50వ సెంచరీ చేయగా.. ఈ వరల్డ్‌కప్‌లో అయ్యర్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు నమోదు చేశాడు. By Trinath 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 🔴 జయహో టీమిండియా.. ఫైనల్ కు భారత్..! యాహూ......! వాంఖడే వేదికగా జరుగుతున్న ఇండియా-న్యూజిలాండ్ సెమీస్ ఫైట్ ఉత్కంఠగా సాగుతోంది. కళ్లేదుట భారీ లక్ష్యం ఉన్న కివీస్ పోరాడుతోంది. By Manogna alamuru 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virat Kohli: కోహ్లీ ఏం చేస్తాడో..? ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతున్న కోహ్లీ సెమీస్ గణాంకాలు..! 2011,2015, 2019 ప్రపంచకప్ సెమీస్‌లలో కోహ్లీ ఫెయిల్ అయ్యాడు. ఈ మూడు సెమీస్‌లు కలిపి కోహ్లీ చేసింది 11 పరుగులే. దీంతో ఈ సెమీస్‌లో కోహ్లీ ఎలా ఆడుతాడోనన్న టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. By Trinath 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India vs New Zealand :సెమీస్‌కు స్పెషలిస్ట్ స్పిన్నర్ వచ్చేస్తున్నాడు..రేపటి భారత తుది జట్టు ఇదే.. లీగ్ మ్యాచ్ లు అయిపోయాయి. భారత్ రేపు న్యూజిలాండ్‌తో మొదటి సెమీస్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రస్తుత జట్టులోంచి ఒకరిని తీసేసి స్పెషలిస్ట్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ ను బరిలోకి దించాలనుకుంటున్నాడు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. By Manogna alamuru 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn