WTC Table: కొంపముంచిన హైదరాబాద్ ఓటమి.. బంగ్లాదేశ్ కంటే కిందకి పడిపోయిన ర్యాంక్!
హైదరాబాద్ టెస్టులో ఇంగ్లండ్‌పై ఓడిపోయిన భారత్ WTC టేబుల్లో కిందకు పడిపోయింది. ప్రస్తుతం 5వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. WTC స్టాండింగ్స్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ముందున్నాయి. ఈ WTC సైకిల్లో భారత్ 5 మ్యాచ్‌ల్లో 2గెలుపు, 2 ఓటమి, ఒక డ్రా చేసుకుంది.