Cricket in Vizag: మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు వైజాగ్ ఆతిథ్యం.. ఆన్లైన్లో టికెట్లు!
ఇండియా-ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 2-6 వరకు జరగనున్న రెండో టెస్టుకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్ కోసం జనవరి 15నుంచి ఆన్లైన్లోనే టికెట్ల విక్రయాలు జరగనున్నాయి. అటు రోజుకు 2వేల మంది విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ ఉండనుంది.