Rinku singh: కోహ్లీ, రోహిత్‌కు కూడా లేని రికార్డు.. రింకూ సింగ్ రేంజ్ అలాంటిది మరి!
ఇప్పటివరకు రింకూ సింగ్ ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడగా.. ఈ ఐదు మ్యాచ్‌ల్లోనూ 20 కంటే ఎక్కువ రన్స్ చేశాడు. ఇలా మొదటి 5 టీ20ల్లో ఏ ఇండియన్ ప్లేయర్ కూడా అన్నీ మ్యాచ్‌ల్లోనూ 20 కంటే ఎక్కువ రన్స్ చేయలేదు.