INDIA-BANGLADESH: బుద్ధి బయటపెట్టుకున్నారుగా.. బంగ్లా ఫ్యాన్స్ తో జాగ్రత్తగా ఉండాలి భయ్యో!
వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇండియా ఓడిన వెంటనే పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు బంగ్లా ఫ్యాన్స్. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.