టెస్టుల్లో భారత్ అమ్మాయిలు దుమ్ములేపుతున్నారు. ఇటీవలే ఇంగ్లండ్ మహిళా జట్టును చిత్తు చేసిన టీమిండియా విమెన్స్ జట్టు.. ఈసారి కంగారూలను కంగారెత్తించింది. 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి చారిత్రాత్మక విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో భారత్ విమెన్స్ టీమ్‌కు ఇదే తొలి విజయం. అటు ఆస్ట్రేలియా మహిళా జట్టు టెస్టుల్లో పది ఏళ్ల తర్వాత తొలిసారి ఓడిపోయింది.
పూర్తిగా చదవండి..IND VS AUS: చరిత్ర సృష్టించిన అమ్మాయిలు.. కంగారూలపై తొలిసారి టెస్టు విక్టరీ!
వాంఖడే స్టేడియంలో భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఏకైక టెస్టులో విమెన్స్ టీమ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్టు ఫార్మాట్లో కంగారూలపై భారత మహిళా జట్టుకు ఇదే తొలి విజయం.
Translate this News: