Gambir: డ్రెస్సింగ్ రూమ్‌లో లొల్లి..అతన్ని పొట్టుపొట్టు తిట్టిన గంభీర్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు పేలవ ప్రదర్శనపై కోచ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. డ్రెస్సింగ్ రూమ్‌లో పంత్‌తో పాటు సీనియర్లపై కూడా ఇక చాలంటూ తీవ్ర అసహనం చూపించారని టాక్ వినిపిస్తోంది. ఇదే రిపీట్ అయితే వేటు తప్పదంటూ హెచ్చరించారట.