పాకిస్థాన్ దాడులు.. కేంద్రం సంచలన ప్రకటన
గురువారం రాత్రి పాకిస్థాన్ 300-400 డ్రోన్లతో దాడులకు యత్నించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ సింగ్ తెలిపారు. ప్రార్థనా మందిరాలపై కూడా దాడులు చేసిందన్నారు.ఈరోజు జరిగే IMF సమావేశంలో పాకిస్థాన్కు సాయం చేయొద్దని కోరుతామన్నారు.
ఇగ మారవా ? ముఫ్తీ మొసలి కన్నీరు | Mahabob Mufti Emotional Comments On India Pak War | PM Modi | RTV
War Siren in Delhi: అలెర్ట్.. ఢిల్లీలో మోగిన వార్ సైరన్..
ఢిల్లీలో వార్ సైరన్ మోగింది. 15 నుంచి 20 నిమిషాల పాటు సైరన్ మోగింది. దాదాపు 8 కిలోమీటర్ల వరకు సౌండ్ వినిపించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో రక్షణశాఖ సన్నద్ధత చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Govt Warns Media: ఆ వార్తలు ప్రచారం చేయకండి.. మీడియాకు కేంద్రం హెచ్చరిక
దేశ భద్రతకు సంబంధించిన ఆపరేషన్ వార్తలు కవరేజీ చేసేటప్పుడు సంయమనం పాటించాలని మీడియా సంస్థలకు కేంద్ర రక్షణశాఖ సూచించింది. సమాచారాన్ని లీక్ చేస్తే భద్రతా దళాల ప్రాణాలకు ముప్పు ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పింది.
Dawood Ibrahim: పాకిస్థాన్ నుంచి పారిపోయిన దావూద్ ఇబ్రహీం..
దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్లోనే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/05/09/EMbJB6bMNnmmrUEq22fO.jpg)
/rtv/media/media_files/2025/05/09/fRSExOvGR5AOWYA7Bc4k.jpg)
/rtv/media/media_files/2025/05/09/vQ4AjB5KLmgOeUTCwBGO.jpg)
/rtv/media/media_files/2025/05/09/UmnwybSEOqxmjUTPvF8e.jpg)