PM Modi: POKని భారత్కు అప్పగించాల్సిందే.. మోదీ సంచలన డిమాండ్
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో భారత్ది ఎప్పటికీ ఒకటే మాట అని తేల్చి చెప్పారు. POKని భారత్కు అప్పగించాలని పాకిస్తాన్ మోదీ డిమాండ్ చేశారు. త్రివిధ దళాలకు ప్రధాని కీలక ఆదేశాలు జారీ చేశారు.