చైనా, ఇండియా సరిహద్దులో గన్ వాడకూడదు.. ఎందుకంటే?
సరిహద్దు సమీపంలో చైనా సైనిక విన్యాసాలు చర్చనీయాంశమైయ్యాయి. చైనా, భారత్ ల మధ్య సైనిక ఒప్పందం జరిగి 4 నెలలు కూడా కాలేదు అప్పుడే చైనా బార్డర్లో కవ్వింపు చర్యలకు పాల్పడింది. 1996 ఒప్పందం ప్రకారం LACలో గన్స్, పేలుడు పదార్థాలు ఉపయోగించడాన్ని నిషేధించారు.