BIG BREAKING: ఏ క్షణమైనా పాకిస్తాన్‌పై మిస్సైల్ అటాక్?
ఇండియా, పాకిస్తాన్ మధ్య మరోసారి హైటెన్షన్ నెలకొంది. ఇండియన్ ఆర్మీ చీఫ్ వార్నింగ్‌తో పాకిస్తాన్లో భయం మొదలైంది. తాజాగా పాకిస్తాన్ మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వరుస కామెంట్స్‌తో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి.
INDIA PAK WAR: ఇండియా, పాక్ సరిహద్దులు క్లోజ్.. ఈరోజుతో రాకపోకలు బంద్
భారత ప్రభుత్వం 30 నుంచి సరిహద్దు మూసినట్లు ప్రకటించింది. పాకిస్తాన్ గురువారం ఉదయం నుంచి వాఘా సరిహద్దును తెరవలేదు. అలాగే కరాచీ, లాహోర్ నుంచి విమాన ప్రయాణాలు గురువారం(ఈరోజు) ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మూసివేయబడింది.
Pakistani Colony: ఏపీలో పాకిస్తాన్ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!
ఆంధ్రప్రదేశ్‌లోని బెజవాడలో పాకిస్తాన్ కాలనీ ఉందని మీలో ఎంతమందికి తెలుసు. 1980లో పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం విజయవాడలో పాకిస్తాన్ కాలనీ ఏర్పాటు చేశారు. వారంతా పాకిస్థానీలే కాబట్టి దానికి పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టారు.
పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి.. సింగిల్ రన్‌కే IPL స్టార్ ఔట్
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత్‌కు పాక్ షాక్ ఇచ్చింది. ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో భారత్‌ను పాక్ ఓడించింది. దీంతో భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో డిసెంబరు 2న జపాన్‌తో తలపడనుంది.
Champions Trophy 2025: టీమిండియా పాకిస్థాన్ వెళ్ళదు.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‌లు అక్కడ పెట్టండి!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత్ పాకిస్థాన్ వెళ్ళదని బీసీసీఐ స్పష్టం చేసింది. ట్రోఫీలో భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీని కోరాలని బీసీసీఐ నిర్ణయించినట్టు ఏఎన్ఐ తన X ఎకౌంట్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ డుమ్మా!
వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ కప్ క్రికెట్ ప్రారంభంకానుంది.8 జట్లు పాల్గొనే ఈ సిరీస్‌లో భారత జట్టు పాల్గొనడం లేదని తెలుస్తోంది.చివరిసారిగా 2008లో భారత జట్టు పాకిస్థాన్‌లో ఆడింది.ఆ తర్వాత ఐసీసీ,ఆసియా కప్ సిరీస్ లలో తప్పా ఇరు జట్లు ఎక్కడా తలపడలేదు.
Education : రాముడికి తక్షశిల విశ్వవిద్యాలయానికి సంబంధమేంటి.. అది పాకిస్తాన్ లో ఎందుకు ఉంది?
ప్రపంచంలోని పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటైన తక్షశిలని ఎవరు నిర్మించారో తెలుసా? ఇందులో ప్రపంచం నలుమూలల నుండి పండితులు చదువుకోవడానికి, పరిశోధన చేయడానికి వచ్చే వారు. ఈ విశ్వవిద్యాలయం భారతీయ సంస్కృతితో నిండిపోయిఉన్నప్పటికీ , అది ఇప్పుడు పాకిస్తాన్ భూభాగంలో ఉండిపోయింది.
/rtv/media/media_files/2025/10/07/india-pak-2025-10-07-19-27-00.jpeg)
/rtv/media/media_files/2025/05/01/v1q3FvElaRNj7lddorTX.jpg)
/rtv/media/media_files/2025/04/26/sSDsVv6EfmbI4riVeQSG.jpg)
/rtv/media/media_files/2024/11/30/KwVek9z9dEq7mVesSqz3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Champions-Trophy-2025-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-07T120349.974.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-04T153348.879-jpg.webp)