మోదీ హ్యాట్రిక్ కన్ఫర్మ్!.. ఏబీపీ సీ-ఓటర్ సంచలన సర్వే
ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి రాబోతున్నట్లు ఏబీపీ సీ-ఓటర్ సర్వే తేల్చింది. ఆ కూటమి 295 నుంచి 335 సీట్ల వరకూ గెలిచి విజయభేరి మోగించనుందని; ప్రతిపక్ష ఇండియా కూటమి 165 నుంచి 205 సీట్లతో సరిపెట్టుకుంటుందని సర్వే వెల్లడించింది.