Chandrababu: చంద్రబాబు ఇండియా కూటమిలో చేరుతారా..? బీజేపీని ఢీ కొడతారా..?
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడం ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బాబు అరెస్ట్ వ్యవహారం బీజేపీకి వ్యతిరేకంగా మలుపులు తిరుగుతోంది. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను కక్షపూరితంగా అరెస్ట్ చేయిస్తోందని విపక్ష నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరి చంద్రబాబు ఇండియా కూటమిలో చేరి బీజేపీకి షాక్ ఇవ్వబోతున్నారా..?