Mallikarjun Kharge: లోక్ సభ ఎన్నికలు…దానిలో విజయం గురించి ఇండియా కూటమి ప్లాన్ లు వేస్తోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ దాని నుంచి బయటపడి పార్లమెంటు ఎలక్షన్స్ లో ప్రస్తుత అధికార పార్టీ బీజేపీకి (BJP) గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఇండియా కూటమితో (INDIA Alliance) కలిసి వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా మల్లిఖార్జున ఖర్గేను ప్రధానమంత్రి అభ్యర్ధిగా..పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ లు ప్రతిపాదించారు. దీనికి ఇండియాకూటమిలో ఉన్న వారందరూ ఆమోదం తెలిపారు.
పూర్తిగా చదవండి..INDIA Alliance: ప్రధానమంత్రి అభ్యర్ధిగా మల్లికార్జున ఖర్గే..నితీష్‌తో మాట్లాడిన రాహుల్ గాంధీ
కొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో ఇండియా కూటమి నుంచి తమ ప్రధానమంత్రి అభ్యర్ధిగా మల్లికార్జున ఖర్గేను ప్రతిపాదించారు. దీనికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఒప్పుకున్నారని రాహుల్ గాంధీ తెలిపారు.
Translate this News: