ఇండియా Vs పాకిస్థాన్ మ్యాచ్ .. ఒక్క టికెట్ 16 లక్షలా? ICC పై లలిత్ మోదీ ఫైర్!
టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా జూన్ 9 న ఇండియా తమ చిరకాల ప్రత్యర్థులైన పాకిస్థాన్ తో తలపడబోతుంది. ఈ మ్యాచ్‌కు వేదికైన న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ స్టేడియంలో టికెట్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయంటూ లలిత్ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.