/rtv/media/media_files/2025/02/23/Qs6zcga7Uiyj5QN4azTU.jpg)
india vs pakistan live score and updates champions trophy 2025
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులకు పాక్ జట్టు ఆలౌటైంది. పాకిస్థాన్ ఆచూతూచి ఆడినా కూడా చివరకు అలౌట్ అయ్యంది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఇప్పుడు భారత్ బ్యాటింగ్ జరగనుంది. టీమిండియా 242 పరుగులు చేస్తే పాక్‌పై విజయం సాధిస్తుంది.
ఇది కూడా చూడండి: Sridhar Babu: MLC ఎన్నికలకు దూరం.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన!
𝐈𝐂𝐂 𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬 𝐓𝐫𝐨𝐩𝐡𝐲 𝟐𝟎𝟐𝟓 ||
— SALAM SARWAT (@SalamSarwat04) February 23, 2025
🇵🇰 Pakistan all out for 241 runs, India needs 242 runs to win. 🇮🇳
🏏PAK - 241 (49.4)
📍Dubai International Cricket Stadium, Dubai #INDvsPAK #PakistanCricket #ChampionsTrophy2025 pic.twitter.com/5qEH5VSkNk
ఇది కూడా చూడండి: Pope: పోప్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఏమీ చెప్పలేమంటూ అధికారుల ప్రకటన!
రఫ్పాండించిన భారత్ బౌలర్లు..
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు రఫ్పాండించారు. కుల్దీప్ యాదవ్ 3, హార్డిక్ పాండ్యా 2, అక్షర పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ ఒక్కో వికెట్ పడగొట్టారు. పాక్ బ్యాటర్లు సౌద్ షకీల్ 62 పరుగులు చేశాడు. కెప్టెన్ రిజ్వాన్ 46 పరుగులు, కుష్దిల్ షా 38 పరుగులు రాణించారు.
ఇది కూడా చూడండి: Almond Vs Coconut Oil: బాదం నూనె వర్సెస్ కొబ్బరి నూనె.. ఏది మంచిది?
242 पर ऑल आउट😃
— Aditya Ranjan 🇮🇳 (@adityaranjan108) February 23, 2025
भाई, पाकिस्तान की बैटिंग भी उतनी ही भरोसेमंद है जितनी दोस्तों से लिए गए उधार की वापसी.. 😅#INDvsPAK pic.twitter.com/64GEIMyAIN
ఇది కూడా చూడండి: పదిరోజులకే పెళ్లి పెటాకులు.. హనీమూన్లో గొడవ.. చివరికి బిగ్ ట్విస్ట్!
ఇది కూడా చూడండి: Almond Vs Coconut Oil: బాదం నూనె వర్సెస్ కొబ్బరి నూనె.. ఏది మంచిది?