IND VS NZ: 100 పరుగులు పూర్తి చేసుకున్న కివీస్..
మొదటి బ్యాటింగ్ చేస్తోన్న కివీస్ అతి తక్కువ సమయంలోనే 3 వికెట్లు కోల్పోయింది. తాజాగా కివీస్ 100 పరుగులు చేసింది. 19.2 ఓవర్లలో ఈ పరుగులు చేసింది. విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ తక్కువ పరుగులకే పెవిలియన్కు చేరారు.
/rtv/media/media_files/2025/03/09/0yzRFQjhxzpCS9BVy8A3.jpg)
/rtv/media/media_files/2025/03/09/oz2zKvYArixEMqrn0B5O.jpg)
/rtv/media/media_files/2025/03/09/gxZGv3SejGjc3BtW3zCi.jpg)
/rtv/media/media_files/2025/03/09/hJzfJz26LOBtF7a2HJdH.jpg)
/rtv/media/media_files/2025/03/09/UGEGmSjbC0IuPdFqTMY1.jpg)
/rtv/media/media_files/2025/03/09/asBOuvVe7bD9F5QHKcTt.jpg)
/rtv/media/media_files/2025/03/09/HC4CU61mLPvMn01bjlSG.jpg)
/rtv/media/media_files/2025/03/09/PLLebJmPwFod5NTsDIF7.jpg)