IND VS NZ: టీమిండియాకు బిగ్ షాక్.. షమీకి తీవ్ర గాయం

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మొదటి బ్యాటింగ్ చేస్తోన్న కివీస్ నిలకడగా ఆడుతోంది. ఇందులో భాగంగా భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. షమీ చేతికి తీవ్రగాయం అయింది. బౌలింగ్ చేసే క్రమంలో క్యాచ్ పట్టబోయి చేతికి తగిలింది. 

New Update
SHAMI..

Advertisment
తాజా కథనాలు