/rtv/media/media_files/2025/03/09/PLLebJmPwFod5NTsDIF7.jpg)
ind vs nz (1) Photograph: (ind vs nz (1))
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ భారత్ vs న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ తుది జట్టులో మార్పులు ఏమీ చేయలేదు.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.
అదే సమయంలో న్యూజిలాండ్ జట్టులో కొన్ని మార్పులు జరిగాయి. తుది జట్టులో గాయం కారణంగా మ్యాట్ హెన్రీ దూరం అయ్యాడు. ఇది న్యూజిలాండ్‌కు బిగ్ షాక్ అనే చెప్పాలి. అదే సమయంలో మ్యాట్ హెన్రీ స్థానంలో నాథన్ స్మిత్‌కు అవకాశం వచ్చింది. ఇక న్యూజిలాండ్ జట్టు విషయానికొస్తే..
విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లేథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), కేల్ జేమీసన్, నాథన్ స్మిత్, విలియమ్ రూరౌర్కీ