IND VS NZ: 100 పరుగులు పూర్తి చేసుకున్న కివీస్..

మొదటి బ్యాటింగ్ చేస్తోన్న కివీస్ అతి తక్కువ సమయంలోనే 3 వికెట్లు కోల్పోయింది. తాజాగా కివీస్ 100 పరుగులు చేసింది. 19.2 ఓవర్లలో ఈ పరుగులు చేసింది. విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు.

New Update
ind vs nz 2

మొదటి బ్యాటింగ్ చేస్తోన్న కివీస్ అతి తక్కువ సమయంలోనే 3 వికెట్లు కోల్పోయింది. తాజాగా కివీస్ 100 పరుగులు చేసింది. 19.2 ఓవర్లలో ఈ పరుగులు చేసింది. విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం క్రీజ్‌లో లేథమ్, మిచెల్ ఉన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు