IND VS NZ : మూడో వికెట్ కోల్పోయిన కివీస్.. విలియమ్సన్ ఔట్

కివీస్ మూడో వికెట్ కోల్పోయింది. కేన్ విలియమ్సన్ ఔటయ్యాడు. 14 బంతుల్లో 11 పరుగులు చేశాడు. స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో కివీస్ 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.

New Update
Williamson

Advertisment
తాజా కథనాలు