Latest News In Telugu Karnataka : బెంగళూరుకు ఎల్లో అలెర్ట్..వారం రోజులపాటూ భారీ వర్షాలు బెంగళూరును వారం రోజుల పాటూ భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి అంటోంది భారత వాతావరణశాఖ. బలమైన గాలులు, విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలెర్ట్ హెచ్చరికను జారీ చేసింది. By Manogna alamuru 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IMD: ఇకనుంచి గ్రామాల్లో కూడా వాతావరణ సమాచారం.. వచ్చే వారం నుంచే అమలు.. దేశంలో ఇకనుంచి గ్రామీణ స్థాయిలో వాతవారణం అంచనా వేసే సదుపాయం రానుందని ఐఎండీ విభాగం డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. వచ్చేవారం నుంచి గ్రామపంచాయతీ స్థాయిలో దీన్ని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. By B Aravind 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter: ఈసారి చలికాలం ఎలా ఉంటుందో తెలుసా..? దేశంలో అత్యధిక ప్రాంతాల్లో డిసెంబర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా ఎక్కువగానే ఉంటాయని భారత వాతవరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర, వాయువ్య, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. By B Aravind 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ IMD Rain Alert : ఈ రాష్ట్రాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షం..అప్రమత్తంగా ఉండాలంటూ IMD హెచ్చరిక..!! గతకొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాపాతం నమోదు అయ్యింది. ఈనేపథ్యంలో రానున్న రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని ఐఏండీ తెలిపింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ , మహారాష్ట్ర తోపాటు తెలంగాణలోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రెండు మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. By Bhoomi 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn