Ileana D'Cruz: రెండోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్
నటి ఇలియానా రెండో సారి తల్లి కాబోతున్నారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో తన ఫ్రెండ్ కలిసి షేర్ చేసిన ఫొటోలో బేబీ బంప్ తో కనిపించింది. ఈ ఫొటోలో తాను, తన ఫ్రెండ్ ఇద్దరు బేబీ బంప్స్ తో ఫొటోకు ఫోజులిచ్చారు.