Ileana D'Cruz: రెండో సారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్!
నటి ఇలియానా రెండో సారి తల్లి కాబోతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ విషయాన్ని ఇలియానా సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. ఇప్పటికే ఇలియానా, మైఖేల్ దంపతులకు మొదటి సంతానంగా కొడుకు పుట్టాడు.
నటి ఇలియానా రెండో సారి తల్లి కాబోతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ విషయాన్ని ఇలియానా సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. ఇప్పటికే ఇలియానా, మైఖేల్ దంపతులకు మొదటి సంతానంగా కొడుకు పుట్టాడు.
ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్న ఇలియానా ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో తాను హిందీ సినిమాల్లోనే నటిస్తున్నానని, దక్షిణాది సినిమాల్లో నటించననే తప్పుడు అభిప్రాయం దర్శక నిర్మాతలకు ఉండటంతో సౌత్ లో అవకాశాలు రావడం లేదని చెప్పింది