ICU: ఎంతకు తెగించావ్ రా.. ఐసీయూలో మహిళా రోగిపై అత్యాచారం
రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న ఓ మహిళపై అక్కడి నర్సింగ్ స్టాఫ్‌పై అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. బుధవారం జరిగినటువంటి ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.
రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న ఓ మహిళపై అక్కడి నర్సింగ్ స్టాఫ్‌పై అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. బుధవారం జరిగినటువంటి ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.
దొంగ దాడిలో గాయపడిన నటుడు సైఫ్ అలా ఖాన్ పరిస్థితి సీరియస్ గా ఉంది. అతనిని లీలావతి ఆసుపత్రి వైద్యులు మళ్ళీ ఐసీయూకు తరలించినట్టు తెలుస్తోంది. నిన్నటి నుంచి సైఫ్ ఇప్పటివరకు కళ్ళు తెలవలేదని డాక్టర్లు చెబుతున్నారు.
నిజామాబాద్ మాజీ పీసీసీ అధ్యక్షుడు మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన యూరినరీ ఇన్ఫెక్షన్ తో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆస్పత్రి నుంచి ఆయన ఓ వీడియో విడుదల చేశారు. తాను బాగానే ఉన్నానన్నారు. కానీ కొందరు కావాలనే తన ఆరోగ్యం విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఐసీయూల్లో రోగుల ప్రవేశంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. రోగి కుటుంబసభ్యుల అనుమతి ఇవ్వకుంటే ఐసియులలో చేర్చుకోకూడదని ప్యానెల్ చెప్పింది. ఇక మరిన్ని గైడ్‌లైన్స్ తెలుసుకోవడం కోసం మొత్తం ఆర్టికల్‌ని చదవండి.