Latest News In Telugu World Cup 2023: పాకిస్థాన్‌ను గెలిపించేందుకు చీటింగ్! బీసీసీఐ తొండాట..? వరుస ఓటములతో సెమీస్ ఆశలు కష్టం చేసుకున్న పాక్‌ని గెలిపించడం కోసం డీఆర్ఎస్ టెక్నాలజీని బీసీసీఐ మిస్యూజ్ చేస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. ఇండియా-పాక్ సెమీస్‌లో తలపడడం కోసమే బీసీసీఐ ఇలా చీట్ చేస్తోందని ఆరోపిస్తున్నారు. నిన్నటి(అక్టోబర్ 17) మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్ వాన్ డెర్ నాటౌటైనా కావాలనే అవుట్ ఇచ్చారని మండిపడుతున్నారు. By Trinath 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pak vs SA: సెమీస్ రేస్ ఒత్తిడిలో పాక్.. అగ్రస్థానం కోసం తలపడుతున్న సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ లో నేడు పాకిస్థాన్, దక్షిణాఫ్రికాల మధ్య మ్యాచ్ జరుగుతోంది. పాక్ జట్టు సెమీస్ రేసులో నిలవాలంటే ప్రతీ మ్యాచ్ లో గెలవాల్సిన పరిస్థితి. మరోవైపు భారీ విజయాలతో దూసుకుపోతున్న దక్షిణాఫ్రికా అగ్రస్థానం కోసం పోటీ పడుతోంది. చెన్నైలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. By Manogna alamuru 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: బజ్ బాల్ బొక్క బోర్లా.. ఇంగ్లండ్ జట్టుకు పట్టిన శని ఇదేనా? ఈ ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. దీనికి 'బజ్ బాల్' స్టైల్ క్రికెటే కారణం అంటున్నారు విశ్లేషకులు. పరిస్థితికి తగ్గట్లుగా కాకుండా ఇంగ్లండ్ ప్లేయర్లు ఈ తరహా ఆటకు అలవాటు పడిపోయారని విమర్శిస్తున్నారు. అందుకే పసికూనల చేతిలోనూ ఓడిపోతున్నారని చెబుతున్నారు. By Trinath 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ENG vs SL: అవ్వా..అవ్వా.. ఇది ఛాంపియన్ జట్టంట.. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఆశలు ఆవిరి! ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ ఓడిపోయింది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్‌కు ఇది నాలుగో ఓటమి. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 156 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. శ్రీలంక157 టార్గెట్‌ను కేవలం రెండు వికెట్లు కోల్పోయి 25.4 ఓవర్లలో ఛేదించింది. By Trinath 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: టీమిండియాకు వెరీ బిగ్ షాక్.. గాయంతో టోర్నమెంట్కే ఆ స్టార్ దూరం? టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం మునుపటి కంటే తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో ఇంగ్లండ్‌తో మ్యాచే కాదు.. తర్వాత జరగనున్న శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లకు కూడా పాండ్యా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యాకు గ్రేడ్-ఎ లిగమెంట్ టియర్ ఉంది. అంటే హార్దిక్ కోలుకోవడానికి దాదాపు 2 వారాలైనా పడుతుంది. By Trinath 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maxwell: అబ్బా.. ఏమన్నా ఆడాడా భయ్యా.. 'నేనేమో ఒక్క పరుగు తియ్యడానికి 40 బంతులు ఆడాను'! వరల్డ్‌కప్‌లో తనకు ఒక్క పరుగు చేయడానికి ఓ మ్యాచ్‌లో 40 బంతులు ఆడాల్సి వచ్చిందని.. అదే మ్యాక్స్‌వెల్ అన్నే బంతుల్లో సెంచరీ చేశాడంటూ అతడిని ఆకాశానికి ఎత్తేశాడు సునీల్ గవాస్కర్. నెదర్లాండ్స్‌పై మ్యాచ్‌లో 40 బంతుల్లోనే మ్యాక్స్‌వెల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌తో అతను ఆడిన రివర్స్ స్వీప్ సిక్సర్‌కు 6 పరుగులు ఇస్తే సరిపోదని.. 12 రన్స్ ఇవ్వాలంటూ తనదైన స్టైల్లో కామెంట్స్ చేశారు సన్ని. By Trinath 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs ENG: మ్యాచ్ విన్నర్‌నే పక్కన పెడుతున్నారా.. ఇదేంటి రోహిత్ బ్రో? ఆదివారం జరగనున్న ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్‌లో భారత్ వెటరన్ స్పిన్నర్ అశ్విన్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్నో పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండడంతో అశ్విన్‌ను ఆడించాలని రోహిత్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఇదే జరిగితే గత మ్యాచ్‌లో ఐదు వికెట్లతో సత్తా చాటిన షమి మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. By Trinath 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AUS vs NED: పసికూనలపై ప్రతాపం.. ఒక్క మ్యాచ్ గెలుపుతో సెమీస్ రేస్‌లోకి ఆసీస్! వరల్డ్‌కప్‌లో ఆసీస్ దుమ్మురేపింది. నెదర్లాండ్‌పై పోరులో 309 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 21 ఓవర్లలో కేవలం 90 పరుగులకు ఆలౌట్ అయ్యింది. By Trinath 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World cup 2023: ఇదేం కొట్టుడు సామీ.. వరల్డ్‌కప్ హిస్టరీలో ఫాస్టెస్ సెంచరీ..! వరల్డ్‌కప్‌లో మరో రికార్డు నమోదైంది. ప్రపంచకప్ చరిత్రలో వేగవంతమైన సెంచరీని రికార్డు చేశాడు ఆసీస్ స్టార్ హిట్టర్ గ్లెన్ మాక్స్వెల్. ఢిల్లీ వేదికగా నెదర్లాండ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్రామ్ 49 బంతుల్లో సెంచరీ చేయగా.. ఇప్పుడా రికార్డును మాక్సీ లేపేశాడు. By Trinath 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn