డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్ ఘోర పరాజయాల పరంపరను కొనసాగిస్తోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లీష్ టీమ్ చిత్తుచిత్తుగా ఓడింది. ఇంగ్లండ్‌పై లంకేయులు 8 వికెట్ల తేడాతో విజయం సాధించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 156 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. శ్రీలంక 157 టార్గెట్‌ను 2 వికెట్లు కోల్పోయి 25.4 ఓవర్లలోనే ఛేదించింది.
పూర్తిగా చదవండి..ENG vs SL: అవ్వా..అవ్వా.. ఇది ఛాంపియన్ జట్టంట.. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఆశలు ఆవిరి!
ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ ఓడిపోయింది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్‌కు ఇది నాలుగో ఓటమి. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 156 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. శ్రీలంక157 టార్గెట్‌ను కేవలం రెండు వికెట్లు కోల్పోయి 25.4 ఓవర్లలో ఛేదించింది.
Translate this News: