Lady Aghori: జైల్లో లేడీ అఘోరీ.. బయట బాయ్‌ఫ్రెండ్‌తో అడ్డంగా బుక్కైన శ్రీ వర్షిణి! - వీడియో వైరల్
అఘోరీ ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉంది. ఈ నేపథ్యంలో శ్రీవర్షిణికి సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్‌గా మారాయి. అందులో ఆమె ఒక వ్యక్తితో బీచ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లినట్లు కనిపిస్తుంది. అతడు శ్రీవర్ణిణి బాయ్‌ఫ్రెండ్ అంటూ వార్తలు వస్తున్నాయి.
షేర్ చేయండి
Lady Aghori: జైల్లో అఘోరీతో బడా పొలిటీషియన్ ములాఖత్.. అతడు ఎవరంటే?
లేడీ అఘోరీ ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉంది. త్వరలో ఆమెను ఓ బిగ్ పొలిటీషియన్ ములాఖత్‌లో కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఒక లాయర్‌తో మాట్లాడి అఘోరీకి బెయిల్ తెచ్చే పనిలో ఉన్నాడని సమాచారం.
షేర్ చేయండి
Aghori - Sri Varshini: నా బావ జైలులో నన్ను వేసేయండి.. బోరున ఏడ్చేసిన వర్షిణీ
అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.
షేర్ చేయండి
Aghori Srinivas in Chanchalguda | జైల్లో అఘోరి మొదటి రాత్రి | Khaidi No 12121 | Sri Varshini | RTV
షేర్ చేయండి
Lady Aghori First Wife Radha Fires On Lady Aghori | వాడు కనిపిస్తే నడిరోడ్డుమీద నరికి పడేస్తా! | RTV
షేర్ చేయండి
Lady Aghori First Wife Radha Comments | శ్రీనుగాడు చేసిన పనికి నాకు నరకం కనిపిస్తోంది..! | RTV
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి