ఇండియన్ రైల్వేస్ మరో అద్భుతం.. 1200 హార్స్ పవర్‌తో హైడ్రోజన్ రైలు..!
హైడ్రోజన్ రైలు స్టేటస్‌పై మంగళవారం ఎంపీ అజిత్ కుమార్ భూయాన్ అడిగిన ప్రశ్నకు ఆయన రైల్వే మంత్రి సమాధానం ఇచ్చారు. ఆ రైలు ప్రత్యేకతలు, ఫీచర్స్‌ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి వివరించారు. హైడ్రోజన్ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతుంది.
/rtv/media/media_files/2025/03/13/gBiSTxDaMEbyD3r4m3JV.jpg)
/rtv/media/media_files/2025/02/11/Jp9TldsrLWj1TUDbr0AY.jpg)
/rtv/media/media_files/2024/11/14/2lt7xBwEZUzrwuYUAQDH.jpg)