హైదరాబాద్ CM REVANTH REDDY : వారికి సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్! హైదరాబాద్‌లో చెరువులు ఆక్రమించిన వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. స్వచ్ఛందంగా అక్రమ నిర్మాణాలను వదిలి వెళ్లాలని, లేదంటే తామే కూల్చివేస్తామని హెచ్చరించారు. By V.J Reddy 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hydra : పోలీసులతో హైడ్రా మరింత బలోపేతం హైడ్రాను మరింత బలోపతం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి పోలీసు అధికారులను కేటాయించింది తెలంగాణ గవర్నమెంట్. 15 మంది ఇన్స్పెక్టర్లు, ముగ్గురు రిజర్వ్ ఇన్స్పెక్టర్ల, ఆరుగురు ఎస్ఐలను కేటాయిస్తూ డీజీ మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు. By Manogna alamuru 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hydra: రేవంత్ సర్కార్ మరో మార్క్... హైడ్రాకు కీలక బాధ్యతలు! హైడ్రాకు మరో కీలక బాధ్యతలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. చెరువులు, నాలాల సమీపంలోని నూతన భవనాల నిర్మాణాలకు హైడ్రా అనుమతి తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆలోచలనలో ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయొద్దు.. హైకోర్టులో పిటిషన్ హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయొద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలనే అమలు చేయాలని పిటిషనర్ కోరారు. ఇందుకు హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలన్నారు. By B Aravind 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: ఏపీలో హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం.. సీఎం చంద్రబాబు! ఆంధ్రప్రదేశ్‌లోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. చట్టం అమల్లోకి రాగానే మొట్ట మొదటగా బుడమేరు ఆక్రమణలే తొలగిస్తామని చెప్పారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. By srinivas 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: పేదవాళ్లపై సర్కారు కర్కశం.. హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ ఫైర్ రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా పేదల గూడు కూల్చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన 4 వేల డబుల్ బెడ్రూం ఇళ్లల్లోకి పేదలను తరలించాలని రాష్ట్ర సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు. By B Aravind 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HYDRA: హైడ్రా కీలక నిర్ణయం.. ఆ ఇళ్లను కూల్చివేయమన్న రంగనాథ్ హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఉన్న కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇప్పటికే ప్రజలకు నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయమని ప్రకటన చేశారు. By B Aravind 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: జయభేరి కన్స్ట్రక్షన్స్కు హైడ్రా నోటీసులు సినీనటుడు మురళీమోహన్‌కు చెందిన జయభేరి కన్స్ట్రక్షన్స్కు హైడ్రా నోటీసులు జారీ చేసింది. గచ్చిబౌలి పరిధిలోని రంగళాల్ కుంట చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లు గుర్తించిన హైడ్రా.. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసులు ఇచ్చింది. లేనిపక్షంలో తామే కూల్చివేస్తామని పేర్కొంది. By V.J Reddy 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: హైడ్రా దూకుడు.. ఈరోజు కూల్చేది వాళ్లదే! TG: హైడ్రా దూకుడు పెంచింది. ఈరోజు బాచుపల్లి బౌరంపేట, బోరబండ సున్నపు చెరువులో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అక్కడికి పోలీసులు భారీగా మోహరించారు. By V.J Reddy 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn