TG Crime : భర్తలు జర జాగ్రత్త.... ప్రియుడితో కలిసి భర్తను తుక్కుతుక్కు కొట్టిన భార్య
భార్యను భర్త హింసించే రోజులు పోయాయి. ఇప్పుడంతా సీన్ రివర్స్ అయింది. ప్రియుడితో కలసి భర్తను చంపిన భార్య అనే టైటిల్సే ఇప్పుడు ఎక్కడ చూసిన కనిపిస్తున్నాయి. భర్తలు జర జాగ్రత్త. తాజాగా ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
/rtv/media/media_files/2025/07/01/psycho-husband-in-america-2025-07-01-11-52-11.jpg)
/rtv/media/media_files/2025/06/17/O302xVnl8gr6qp9qMZKk.jpg)
/rtv/media/media_files/2025/05/11/dh82R660eQ6woT6i13AA.jpg)