కార్పోరేటర్ కాదు కామాంధుడు.. ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన సబిత అనుచరుడు!
మాజీ మంత్రి సబిత అనుచరుడు పూర్ణేశ్వర్ రెడ్డి ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేశాడు. ప్రేమ పేరుతో పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడని, పెళ్లి అంటే కులం వేరే అని దూరం పెట్టాడని యువతి తెలిపింది. ఇప్పుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమవడంతో పోలీసులను సంప్రదించింది.
/rtv/media/media_files/2025/03/16/sPh025lxQt92zfjTTs5I.jpg)
/rtv/media/media_files/2025/03/16/BoCG7P8wtyd0BY1Tvw6Q.jpg)
/rtv/media/media_files/2025/03/16/WTeHXvt0L2CWeO9WdxZ0.jpg)
/rtv/media/media_files/2025/03/16/buClyH0K1W77lyjzxGuZ.jpg)
/rtv/media/media_files/2025/03/16/N1VEPfJKmmu4tEsg7FpN.jpg)
/rtv/media/media_files/2025/03/16/luoWwRtziAiP7uBEEY2v.jpg)
/rtv/media/media_files/2025/03/16/9Fbn6JRvObkimsuu4K0A.jpg)
/rtv/media/media_files/2025/03/16/wqjNuB2HzaZyGS3k1IIk.jpg)
/rtv/media/media_files/2025/03/15/Puub8Le831sCj8GOceqn.jpg)
/rtv/media/media_files/2025/01/21/8Eh4cbrQjyxPhQFR4ntB.jpg)