హైదరాబాద్లో నెలకు రూ.130 కోట్ల భారీ స్కామ్.. షాక్ అయిన అధికారి!
హైదరాబాద్ వాటర్ బోర్డులో భారీ స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది. నెలకు రూ.230 కోట్ల ఆదాయం రావాల్సివుండగా కనీసం రూ.100 కోట్లు దాటట్లేదని వాటర్ బోర్డ్ సంస్థ ఎండీ అశోక్ రెడ్డి చెప్పారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.