Hyderabad: ప్రైవేట్ స్కూల్లకు అలెర్ట్.. వాటిని అమ్మడం నిషేధం
హైదరాబాద్‌లో ప్రైవేట్ స్కూల్స్‌లో (STATE, CBSC, ICSE) యూనిఫామ్, షూస్, బెల్టులు అమ్మడాన్ని నిషేధిస్తూ.. హైదరాబాద్ జిల్లా ఎడ్యుకేషనల్ అధికారి ఆదేశాలు జారీ చేశారు. స్టేషనరీ, పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకోవచ్చు.
/rtv/media/media_files/2024/11/25/ZXE8E24dirSGPBJd8RMf.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T155317.447.jpg)