తులం బంగారం రూ.56 వేలు.. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ట్రంప్ సుంకాల వల్ల మూడు రోజుల్లో రూ.3 వేలకు పైగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. త్వరలో తులం బంగారం ధర రూ.56 వేలకు చేరుతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.