హోలీ ఎఫెక్ట్: మహిళలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పసిడి ధరలు
హోలీ ఎఫెక్ట్‌తో బంగారం ధరలు పెరిగాయి. నేడు మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,980 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,650గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి బంగారం, వెండి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.