క్రైం Drugs Case: డ్రగ్స్ కేసులో నటి రకుల్ సోదరుడు అరెస్ట్.. భారీగా కొకైన్ స్వాధీనం! సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ప్రీత్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అతని దగ్గర రూ.2 కోట్లు విలువైన 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నైజీరియన్లతోపాటు సినీ ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. By srinivas 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Drugs In Hyderabad: పాతబస్తీలో భారీగా డ్రగ్స్ పట్టివేత TG: పాతబస్తీలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న సయ్యద్, ఊన్నీసా దంపతులను అరెస్ట్ చేశారు అధికారులు. ట్రాన్స్పోర్ట్ ద్వారా బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నట్లు తెలిపారు. వీరు పలువురు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు చెప్పారు. By V.J Reddy 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking: హైదరాబాదు డ్రగ్స్ దందాలో పొలిటిషన్ కొడుకు.! హైదరాబాదులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, కొందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అరెస్ట్ అయ్యారు. బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ డ్రగ్స్ దందాలో పొలిటిషన్ కొడుకు ఉన్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn